యుద్ధనౌక నుంచి మిస్సైల్‌ను పరీక్షించిన ఇండియన్ నేవీ.. వీడియో
యుద్ధనౌక నుంచి మిస్సైల్‌ను పరీక్షించిన ఇండియన్ నేవీ.. వీడియో
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ ఇవాళ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌ను పరీక్షించింది. ఓ యుద్ధ నౌక నుంచి ఈ క్షిపణిని పరీక్షించారు. అతి తక్కువ ఎత్తులో ఉన్న టార్గెట్‌ను ఆ మిస్సైల్‌తో పేల్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ నేవీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. పశ్చిమ సముద్రంలో ఉన్న స్టీల్త్ ఫ్రిగేట్ నుంచి సామ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు నేవీ వెల్లడించింది.
courtesy:https://www.ntnews.com/national/indian-navy-successfully-tests-surface-to-air-missile-system-from-warship-600398
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox