హైదరాబాద్ లో సరికొత్త ప్రయోగం.. డ్రైవర్ కు కారు సూచనలు

హైదరాబాద్ లో సరికొత్త ప్రయోగం.. డ్రైవర్ కు కారు సూచనలు

డ్రైవర్ కు కారు నుంచి సూచనలు అందే కొత్త టెక్నాలజీకి హైదరాబాద్ లో ప్రయోగాలు మొదలయ్యాయి. సుజుకి, మారుతీ సుజుకీ, ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాయి. కార్లకు అత్యాధునిక వి2X కమ్యూనికేషను సెటప్ చేస్తున్నారు. రాంగ్-వే డ్రైవర్ అలెర్టింగ్ సిస్టమ్, పెడిస్ట్రియన్ వార్నింగ్ సిస్టమ్, మోటార్సైకిల్ అలర్ట్ సిస్టమ్, రోడ్ కండిషన్ అలర్ట్ సిస్టమ్ ప్రమాదాలు జరగకుండా వి2X డ్రైవర్ ను అలర్ట్ చేయనుంది. ఈ టెక్నాలజీ వస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని భావిస్తున్నారు..

courtesy:https://telugu.suryaa.com/telangana-news-440817-.html


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox