జులై 8,9న మంగళగిరిలో వైసీపీ ప్లీనరీ

ఎంపీ విజయసాయిరెడ్డి ప్లీనరీ విశేషాలు వెల్లడి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు మంగళగిరిలో జరగనున్నాయి. జులై 8,9వ తేదీన  సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో వైసీపీ నాయకులు, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో ప్లీనరీ విశేషాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు వైసీపీకి మరోసారి అవకాశమివ్వండి అనే నినాదంతో ప్లీనరి సమావేశం నిర్వహించుకోనున్నామని తెలిపారు.ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175కు స్థానాలు గెలుచుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల క్రితం మంగళగిరిలో ప్లీనరీ సమావేశాలు జరుపుకున్నామని తెలిపారు. 2027లో మరోసారి ప్లీనరీ నిర్వహిస్తామని తెలిపారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం