నవోదయ విద్యాలయంలో 1616 టిచర్ పోస్టులు..

TGT, PGT, ప్రిన్సిపాల్ తదితర పోస్టులకు నోటిఫికేషన్

హైదరాబాద్: నవోదయ విద్యాలయ సమితి (NVS) 1616 ఉపాద్యాయ పోస్టుల రిక్రూట్‌మెంట్‌ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా TGT, PGT, ప్రిన్సిపాల్, ఇతర ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేయనుంది. వీటిలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) 683, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) 397, ప్రిన్సిపాల్ 12 ఖాళీలు ఉన్నాయి.ఇది కాకుండా, 181 ఖాళీలు వివిధ ఉపాధ్యాయ (సంగీతం, కళ, PET పురుషులు, PET మహిళ, లైబ్రేరియన్) పోస్టులు కూడా ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులందరూ navodaya.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు ఈరోజు జూలై 2 నుండి ప్రారంభమయ్యాయి దరఖాస్తుకు చివరి తేదీ 22 జూలై 2022.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం