ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఐదు సూపర్ ఫుడ్స్ తీసుకోండి

అనారోగ్యకరమైన ఆహారం గర్భిణీ స్త్రీలకు సమస్యలను కలిగిస్తాయి

హైదరాబాద్: మాతృత్వం స్త్రీకి అద్భుతమైన వరం. తల్లిగా మారడం అనేది ప్రతి మహిళకు సంతోషకరమైన అనుభూతి. పుట్టబోయే బిడ్డను ఆరోగ్యంగా ఉంచడానికి మెుదట ప్రతి మహిళ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. గర్భధారణ సమయంలో, మహిళలు జీవనశైలి నుండి ఆహారం వరకు అనేక మార్పులు చేస్తారు. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు రకరకాలుగా తినాలని భావించినప్పటికీ, అనారోగ్యకరమైన  ఆహారం గర్భిణీ స్త్రీలకు సమస్యలను కలిగిస్తాయి.

ప్రెగ్నెన్సీ డైట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే తల్లి ఏది తింటే అది బిడ్డపై ప్రభావం చూపుతుంది. అందుకే గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో ఏమి తినాలో తెలుసుకుందాం. అందుకే గర్భధారణ సమయంలో మహిళలు సమతులమైన, పోషకమైన ఆహారం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. కాబట్టి గర్భధారణ సమయంలో ఆహారం ఏవి తీసుకోవాలో తెలుసుకుందాం.

  • వాల్ నట్స్ 
  •  డ్రై ఫ్రూట్స్ 
  • డైరీ ఉత్పత్తులను
  •  గ్రీన్ లీఫీ వెజిటబుల్స్
  • గుమ్మడి గింజలు

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox