వికారాబాద్: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురిసింది. మర్పల్లి మండల కేంద్రంలో వడగండ్ల వాన పడింది. వికారాబాద్, పరిగి, పూడూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గత వారం పది రోజుల నుంచి ఎండలు మండిపోతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇవాళ వర్షాలు కురియడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox