టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రత్యేకం ... తెలంగాణాలో ప్రముఖ రైల్వే స్టేషన్లు

కాచిగూడ రైల్వే స్టేషన్ :

కాచిగూడ రైల్వే స్టేషన్:

  • దీని 1916 లో నిర్మించారు . 1950 వరకు నిజం రాజ్య గ్యారంటీస్ డ్  రైల్వే స్టేషన్ హెడ్ క్వార్ట్రర్ గా కొనసాగింది . దీనికంటే ముందు 1916 వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హెడ్ క్వార్ట్రర్ గా ఉండేది . 
  • కాచిగూడ రైల్వే స్టేషన్ గోథిక్ ఆర్కిటెక్చర్ తో అందంగా నిర్మించారు , తెలంగాణలో ఇటీవల 100 సంవత్సరాల సంబరాలు జరుపుకుంది , దేశం లోనే డిజిటల్ రైల్వే స్టేషన్ గా కాచిగూడ రైల్వే స్టేషన్ నిలిచింది 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్:

  • దేశంలో ప్రముఖ రైల్వే సెషన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి . 
  • ఇది దక్షిణ మధ్య రైల్వే కు ప్రధాన కేంద్రంగా  పనిచేస్తుంది . 
  • హైదరాబాద్ సంస్థానం లో 1870 లో నిజాం రైల్వేస్ అనే ప్రయివేట్ సంస్థను స్థాపించారు . 
  • 1874 లో సికింద్రాబాద్ రైల్వే స్టేషను ను నిర్మించారు 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox