టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రత్యేకం... నదీ వ్యవస్థ

తెలంగాణ జాగ్రఫీ నదీ వ్యవస్థ

తెలంగాణ జాగ్రఫీ 
నదీ వ్యవస్థ 

ప్రాణహిత నదీ:
> వార్ధా ,వైన్ గంగా , పెన్ గంగా , మూడు నదుల కలహిక వలన ప్రాణహిత నదీ ఏర్పడుతుంది 
>ప్రాణహిత నదీ  పొడవు 721 కి.మీ  ఈ   నదీ  తెలంగాణ రాష్ట్రంలో 113 కి . మీ ప్రవహింస్తుంది . 
> ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ. 
> ప్రవాహ దిశ: దక్షిణం దిశగా  ప్రవహింస్తుంది . దక్కన్ పీఠభూమిలో నదులన్నీ తూర్పు కు ప్రవహింస్తున్నాయి  .
> ఈ  నదీ  ప్రవహించే జిల్లాలు :కొమరంభీం ఆసిఫాబాద్,మంచిర్యాల,జయశంకర్ భూపాలపల్లి . 
> ఉపనదులు :కుడి వైపు నుంచి వార్ధా. 
>ఎడమవైపు నుంచి వైన్ గంగా , పెన్ గంగా  కలుస్తున్నాయి . 

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox