టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రత్యేకం.. భారత రాజ్యాంగం

టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రత్యేకం

టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రత్యేకం  
భారత రాజ్యాంగం 

  • భారత రాజ్యాంగ రచన రాజ్యాంగ ముసాయిదాను 1949 నవంబర్ 26న ఆమోదించింది. 
  • ఇది 26 జనవరి 1950 నుండి అమలులోకి వచ్చింది. 
  • కావున జనవరి 26 ను గంతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము . 
  • రాజ్యాంగంలో మొదట 22 భాగాలు, 395 ఆర్టికల్స్ మరియు 8 షెడ్యూల్స్ ఉన్నాయి.

> రాజ్యాంగ రూపకల్పన ఇలా జరిగింది :
>భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రూపొందించింది, దీనిని కేబినెట్ మిషన్ ప్లాన్ (1946) కింద ఏర్పాటు చేసుకున్నాము .
>  రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి  దాదాపు 3 సంవత్సరాలు (2 సంవత్సరాలు, 11 నెలలు, మరియు 18 రోజులు) పట్టింది.
>ఈ మధ్య  కాలంలోమొత్తం 165 రోజులలో 11 సమావేశాలను జరిపింది .ముసాయిదా రాజ్యాంగం యొక్క పరిశీలన మరియు చర్చ కొరకు 114 రోజులు జరిగింది .

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox