రిషబ్ పంత్ త్వరలోనే జట్టులో ఉంటాడు: యువరాజ్ సింగ్

మాజీ అల్ రౌండర్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యలు

హైదరాబాద్: గాయం కారణంగా ఆటకు దూరమైన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరలోనే  జట్టులోకి వస్తాడని మాజీ అల్ రౌండర్ యువరాజ్ సింగ్ అన్నారు.యువరాజ్ సింగ్ శుక్రవారం పంత్ ను కలిశాడు . రోడ్డు ప్రమాదం లో గాయపడి కోలుకుంటున్న పంత్  ను కలిసి ఈ  వ్యాఖ్యలు  చేశారు. పంత్ ను కలువడం సంతోషంగా ఉందని సోషల్ మీడియా ద్వారా యువరాజ్ సింగ్  పంచుకున్నాడు . 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox