జపాన్ ప్రధానికి పానీ పూరి రుచి చూపించిన ప్రధాని మోడీ

భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాన మంత్రి పూమియో కీషీదా మన దేశ వంటకాలను రుచి చూపించారు .మన దేశం లో అందరూ ఇష్టపడే వీధి ఆహారం పానీపూరి ప్రధాని నరేద్ర మోడీ కీషీదా కు రుచి చూపించారు

ఢిల్లీ : భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాన  మంత్రి పూమియో కీషీదా మన దేశ  వంటకాలను రుచి చూపించారు .మన దేశం లో అందరూ ఇష్టపడే  వీధి  ఆహారం పానీపూరి  ప్రధాని నరేద్ర మోడీ కీషీదా కు రుచి చూపించారు . మన పని పూరికి ఆయన ఎంతగానో నచ్చిందంట .  
భారత్  , జపాన్ దేశాలమధ్య సాంకృతిక  సంబంధాలను బలోపేతానికి  చర్చించేందుకు గాను ఇరు దేశ ప్రధానులు  సోమవారం  ఢిల్లో లో ఉన్న బుద్ధా జయంతి పార్కును సందర్శించారు . పార్కులో కలియ తిరుగుతూ వివిధ అంశాల పై చర్చించారు . అంతరం అక్కడే ఏర్పాటు చేసిన పుడ్ స్టాళ్లను పరిశీలించారు .అక్కడే ఏర్పాటు చేసిన ఓ స్టాల్ లోని పానీపూరి రుచి చూశారు . అంతే కాకుండా ఇద్దరు ప్రధానులు కవ్వం తో మజ్జిక చితికారు . ప్రైడ్ ఇడ్లి , మామిడితో చేసిన షర్బత్ ను జపాన్ ప్రధాని రుచి చూశారు . ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ప్రధాని మోడీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు . /77ప్రస్తుతం ఇవ్వి సోషల్ మీడియాలో  వైరల్ అయ్యాయి . 

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox