టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రేవంత్ రెడ్డిని సిట్ నోటీసులు!

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో వచ్చిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది . ఈ క్రమంలో రేవంత్ కాసేపట్లో సిట్ ఎదుట హాజరుకానున్నారు.

 టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో వచ్చిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది . ఈ క్రమంలో రేవంత్ కాసేపట్లో సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సిట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని, ఇదే జరిగితే గందరగోళ పరిస్థితి నెలకొంటుందని గ్రహించిన పోలీసులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, మల్లు రవిలను గృహ నిర్బంధంలో ఉంచారు.

Previous article